Home » Hatya movie
స్వామిరారా సినిమాలో నిఖిల్ ఫ్రెండ్ గా నటించిన నటి పూజ రామచంద్రన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో తప్ప సినిమా ఈవెంట్లలో కనపడని పూజా త్వరలో రాబోతున్న హత్య అనే సినిమా ప్రమోషన్స్ లో కనపడి అలరించింది.
విజయ్ ఆంటోనీ, మీనాక్షి చౌదరి మెయిన్ లీడ్ గా తెరకెక్కిన సినిమా హత్య. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా జులై 21న రిలీజ్ కానుంది. తాజాగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
వైవిధ్యభరితమైన కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో విజయ్ ఆంటోని(Vijay Antony). ఇటీవల 'బిచ్చగాడు 2' సినిమాతో సాలీడ్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'హత్య'(Hatya).