Have you seen Mahesh Babu Brother Ramesh's son and daughter?

    Mahesh Babu : మహేష్ అన్న రమేష్ కొడుకు, కూతురిని చూశారా..

    November 18, 2022 / 12:41 PM IST

    ఈ సంవత్సరం ఘట్టమనేని కుటుంబానికి చాలా గడ్డు కాలం నడిచింది అనే చెప్పాలి. ఏడాది మొదటిలో అన్నయ్య రమేష్ బాబుని కోల్పోయిన మహేష్ బాబు ఏడాది చివరిలో అమ్మ ఇందిరా దేవిని, తండ్రి కృష్ణని దూరం చేసుకొన్నాడు. అయితే మహేష్ అన్న రమేష్ చనిపోయిన తరువాత అయన కు�

10TV Telugu News