Havells Brand Ad

    Mahesh – Tamannaah : యాడ్ షూట్‌లో మహేష్, తమన్నా.. పిక్స్ వైరల్..

    March 16, 2021 / 06:56 PM IST

    సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ నుండి చిన్న విరామం తీసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాపులర్ హోమ్ అప్లయెన్సెస్ సంస్థ హావెల్స్(Havells) బ్రాండ్ యాడ్ షూట్‌లో పాల్గొనడానికి ఈ బ్రేక్ అన్నమాట.

10TV Telugu News