Home » hawaii flight incident
ఫీనిక్స్ నుంచి హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హోనొలులుకు బయలుదేరింది. ఇందులో 10 మంది క్రూమెంబర్స్, 278 మంది ఫ్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. బలమైన గాలులు వీచిన సమయంలో సీట్ల నుంచి గాల్లోకి ఎగిరినట్లయిందని ప్రయాణికులు పేర్కొన్నారు. కొందరు