Home » hbd
మాస్ మహారాజా రవితేజ అంటే స్కీన్ మీదనే కాదు. సెట్‌లోనూ ఓ వైబ్రేషన్ ఎక్కడ లేని ఎనర్జీ అంతా ఆయన సొంతం. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించాడు. 1990లో కర్తవ్యం సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టి నాటి నుంచి మాస్ హ