Home » HBD Chiranjeevi
కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే త్వరగా కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో మా అన్నయ్య అంటూ ముందుకొస్తారు.
మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చూడని రికార్డులు, రివార్డులు, స్టార్ డమ్ లేవు. దాదాపు 25 ఏళ్ళకు పైగా టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరో చిరంజీవి.
నేడు చిరంజీవి 69వ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్ పాత ఫొటోలు మీ కోసం..