Home » HBD Dulquer Slaman
ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో దుల్కర్ సల్మాన్ హీరోగా సినిమాని ప్రకటించారు. తాజాగా నేడు దుల్కర్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్రయూనిట్.