Home » HBD Mahesh Babu
ఫ్యాన్స్‌ను ఉద్దేశించి సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
శ్రీమంతుడు అయినప్పటికీ సమాజానికి సైనికుడిలా సేవలు అందిస్తున్నాడు... సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటున్నాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు నేడు (ఆగస్టు 9).
నేడు మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి 12 గంటల 6 నిమిషాలకు మహేష్ బాబుకి బర్త్ డే విషెష్ చెప్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.