Home » HBD Nagarjuna
నేడు మన కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో నాగార్జున నటించబోతున్నట్టు తెలిపి పోస్టర్ రిలీజ్ చేసారు.
గత కొన్నాళ్లుగా శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని సమాచారం. తాజాగా నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో దీనిపై అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.