-
Home » HBD Pujita Ponnada
HBD Pujita Ponnada
లండన్లో పూజిత పొన్నాడ బర్త్డే సెలబ్రేషన్స్..
October 8, 2023 / 06:33 PM IST
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ లండన్ లో తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంది. కేక్ తో, పార్టీ చేసుకుంటూ ఉన్న తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.