Home » HBD Sitara
సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార పుట్టినరోజు నేడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.