Mahesh Babu : సితార పాప బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ విషెస్ చెప్పిన మహేశ్, నమ్రతా

సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Mahesh Babu : సితార పాప బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ విషెస్ చెప్పిన మహేశ్, నమ్రతా

Superstar Mahesh Babu birthday wishes to his daughter sitara

Updated On : July 20, 2024 / 10:20 AM IST

Mahesh Babu – Sitara : సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సోషల్ మీడియాలో క్యూట్ పిక్స్‌, వీడియోలను పంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ను ఏర్పరచుకుంది ఈ స్టార్ కిడ్. యాక్టింగ్, సింగింగ్, పెయింటింగ్, డ్యాన్సింగ్‌లో తన టాలెంట్ ఏంటో ఇప్ప‌టికే తెలియ‌జేసింది. కాగా.. నేడు సితార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

నా జీవితంలోని వెలుగుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంటూ మ‌హేశ్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు. సూర్యుడి వెలుగు సితార ముఖం పై ప‌డే ఫోటోను పోస్ట్ చేశాడు. కాగా.. ప్ర‌స్తుతం మ‌హేశ్ ట్వీట్ వైర‌ల్ అవుతుండ‌గా అంద‌రూ సితార‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Rakul Preet Singh : రకుల్ ఉంటే సీక్వెల్ సినిమా ఫ్లాప్.. పాపం రకుల్ అంటూ..

తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా సితార బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సితార చిన్న‌ప్ప‌టి నుంచి పిక్స్ తో పాటు కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి.

Tollywood Actress : తెలుగులో కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తుంది..

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)