Home » HCA Scam
HCA అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. బీసీసీ నుండి వచ్చిన నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం కాకుండా సొంత పనులకు వాడినట్లు..
హెచ్సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)లో ఆర్థిక అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈడీ రంగంలోకి దిగింది.