-
Home » HCE
HCE
మొబైల్ పేమెంట్స్ ఎంతో ఈజీ : SBI Card Pay ఫీచర్ వచ్చేసింది
October 17, 2019 / 09:09 AM IST
మీరు ఎస్బీఐ (క్రెడిట్) కార్డుదారులా? మీకో గుడ్ న్యూస్. మీరు ఎక్కడికి వెళ్లినా? షాపింగ్ చేసినా స్వైప్ చేయక్కర్లేదు. మీ పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా మొబైల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. కార్డు స్వైప్, పిన్ ఎంటర్ చేయకుండానే పేమెంట�