Home » HCU row
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలతో బీజేపీ ఎంపీలు తెగ ఇబ్బంది పడిపోతున్నారట.
భూ పంచాయితీపై మంత్రివర్గ కమిటీ ఏం చెబుతుంది? హైకమాండ్‌కు మీనాక్షీ నటరాజన్ ఇచ్చే రిపోర్ట్ ఏంటి? కేటీఆర్ ఎవరి పేర్లు ప్రస్తావిస్తారు?
మొత్తానికి hcu భూముల వ్యవహారంలో అధిష్టాన దూతగా మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే ప్రభుత్వంలోనూ చర్చ నడుస్తోంది.