-
Home » HDFC Bank Customers
HDFC Bank Customers
HDFC రుణగ్రహీతలకు బిగ్ రిలీఫ్.. రుణ వడ్డీ రేట్లు తగ్గింపు.. భారీగా తగ్గనున్న హోం లోన్ EMIలు
HDFC MCLR Rates : హెచ్డీఎఫ్సీ కస్టమర్ల కోసం గృహ రుణ రేట్లను తగ్గించినట్టు ప్రకటించింది. భవిష్యత్తులో హోం లోన్ల ఈఎంఐలు భారీగా తగ్గనున్నాయి. బ్యాంక్ పరిమిత కాలానికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను తగ్గించింది.
HDFC బ్యాంక్‌కు RBI బిగ్ షాక్.. అకౌంట్లు పనిచేస్తాయా? కస్టమర్ల పరిస్థితి ఏంటి? ఫుల్ డిటెయిల్స్..!
HDFC Bank RBI Penalty : హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఆర్బీఐ భారీ పెనాల్టీని విధించింది. బ్యాంకు కస్టమర్లకు, సర్వీసులకు, అకౌంట్లపై ఏమైనా షరతులు ఉంటాయా లేదా ఇప్పుడు తెలుసుకుందాం..
HDFC బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త TRV రూల్.. ఎవరెవరికి వర్తిస్తుందంటే?
HDFC TRV Rule : మీరు HDFC కస్టమర్లు అయితే ఇది మీకోసమే.. అతి త్వరలో కొత్త రూల్ రాబోతుంది. తమ కస్టమర్లకు ఈ-మెయిల్ నోటిఫికేషన్లను పంపుతోంది.
మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా చెల్లించాలా? ఛార్జీలు, పెనాల్టీలతో బ్యాంకులు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నాయంటే?
Bank Charges : బ్యాంకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉంచాలా? లేదంటే పెనాల్టీలు, ఛార్జీలను చెల్లించాల్సిందేనా?
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అలర్ట్.. ఈ 2 రోజుల్లో యూపీఐ సర్వీసులు పనిచేయవు..!
HDFC UPI Service : బ్యాంకు సిస్టమ్ మేనేజ్మెంట్ కారణంగా నవంబర్‌లో 2 రోజుల పాటు యూపీఐ సర్వీసు అందుబాటులో ఉండదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల ప్రకటించింది.