-
Home » HDFC ECSS Scholarship 2025
HDFC ECSS Scholarship 2025
విద్యార్థులకు గుడ్ న్యూస్.. హెచ్డీఎఫ్సీ అకౌంట్ ఉంటే రూ.75 వేల స్కాలర్షిప్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు
July 28, 2025 / 05:12 PM IST
HDFC Scholarship: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 1వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ వరకు ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ అందించనుంది.