Home » Head Massage Saloon
Head Massage Tragedy : బళ్లారికి చెందిన యువకుడు అదృష్టవశాత్తూ ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. హెయిర్ కటింగ్ కోసం సెలూన్‌కు వెళ్లి స్కాల్ప్ మసాజ్ చేయించుకున్నాడు. మెడను బలంగా మెలితిప్పడంతో పక్షవాతం వచ్చింది.