head mistress

    అల్లరి చేయటం నేరమా ? : తాళ్లతో కట్టేసిన హెచ్.ఎం.

    November 29, 2019 / 04:46 AM IST

    అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తున్నారనే కారణంతో చిన్నపిల్లలని కూడా చూడకుండా ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వారిని తాళ్లతో కట్టి బంధించి హింసించింది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కదిరి మున్సి�

10TV Telugu News