head phones

    రైల్వే ట్రాక్ పై పాటలు వింటుండగా, రైలు ఢీకొని యువకుడి మృతి

    February 6, 2021 / 03:33 PM IST

    young man died walking on railway track : ఒక యువకుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇయర్ ఫోన్లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న యువకుడు హాయిగా పార్కులోనో ఇంట్లోనో వింటే హాయిగా ఉండేది. అదేమి కాకుండా నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళటంతో రైలు �

10TV Telugu News