Home » Health Effects
45 రోజులు నో షుగర్ ఛాలెంజ్. సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. దీని వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ ఛాలెంజ్‌కు తీసుకుని పాటించే వారు బీపీ కంట్రోల్ అవుతుందని, కొవ్వును తొలగించుకోవచ్చని చెబుతున్నారు. ఇది నిజమేనా? అసల