Home » Health Facilities
మంగళవారం దేశంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర కుటుంబ, సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. కేంద్రం, రాష్ట్రాలు కూడా ఈ మాక్ డ్రిల్‌లో భాగస్వామ్యం అవుతాయి.
పాకిస్తాన్లో వరదల వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ దేశంలో దాదాపు 1,290 మంది మరణించగా, 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మొత్తం మూడు కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం ఉంది.
కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పలు రంగాలను ఆదుకునే చర్యల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.