Home » health insurence
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర పద్దును ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పారు.
కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వారికి 10లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇవ్వనున్నట్లు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. కరోనా పోరాటంలో ప్రాణాలుకు సైతం తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ లతో సహా వైద్య సిబ్బంద�