Home » Health Officials
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తెలంగాణ అప్రమత్తమైంది. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కొత్త వేరియంట్స్, మూడో వేవ్ వస్తే ఎదుర్కొనే చర్యలపై సమీక్షిస్తున్నారు.
మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అతిపెద్ద వైరస్ హాట్ స్పాట్ గా మారింది. రాజధాని భోపాల్ లో నమోదైన 121 కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు హైల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులవే కావడం ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
అవయవదానం అంటే చనిపోయిన వ్యక్తి మళ్లీ బతకడమే. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా కొందరు డాక్టర్లు కకృత్తి కాసులు కోసం నాశనం చేస్తున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం అయిన నెల్లూరులో ఇటువంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింద�