health support scheme

    మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం : సీఎం జగన్

    December 2, 2019 / 07:17 AM IST

    గుంటూరులో సీఎం జగన్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ పక్షాలు పదే పదే నా మతం గురించి..విమర్శలు చేస్తున్నారనీ..వారికి ఇదే నా సమాధానం అంటూ..‘‘మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం’’ అని అన్నారు. ప్రజలందర�

10TV Telugu News