-
Home » Healthy diet tips
Healthy diet tips
సన్నబడాలని తినడం మానేస్తున్నారా.. రిస్క్ చేస్తున్నారు జాగ్రత్త.. ఇది ఫాలో అవ్వండి
July 21, 2025 / 04:49 PM IST
Healthy Diet Tips: ఆహారమే శరీరానికి ఇంధనం. తినకుండా ఉంటే శరీరానికి అవసరమైన శక్తి లభించదు. దీని వలన తల తిరుగుతుంది, అలసట వస్తుంది.