Home » Healthy Eating Habits
నిమ్మకాయ తీసుకుంటే జలుబు చేస్తుందంటారు. కానీ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో నిమ్మలోని విటమిన్ సిదే మొదటి స్థానమట. తెల్లరక్తకణాల తయారీకి ఇది తోడ్పడుతుంది. తద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
జిడ్డుగల ఆహారం, అధిక కొవ్వు పాల ఉత్పత్తులు, మాంసాలలో ఉండే సంతృప్త కొవ్వులను తినటం తగ్గించాలి. వీటికి బదులుగా, అవకాడో, చేపలు మరియు కూరగాయల నూనెలు వంటి అసంతృప్త కొవ్వులు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.