Home » healthy lifestyle essay
పోషకాహారం లోపం వల్ల మూత్రపిండ వ్యాధి, లాక్టోస్ అసహనం, ఉదరకుహర వ్యాధి వంటివి వస్తాయి. ఇవే కాక సరిగ్గా లేని లైఫ్‌స్టైల్, నిద్రసరిగ్గా పోకపోవడం, గుండె జబ్బులకి కారణమవుతాయి. ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి.