Home » Healthy Snacks
Healthy Snacks: పిజ్జా, బర్గర్ మైదా (refined flour), ఉప్పు, చీజ్, సాస్‌లతో తయారు చేయబడతాయి. కాబట్టి, శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమై జీర్ణ సమస్యలు కలిగిస్తాయి.
సమయానికి భోజనం తయారు కాకపోవటం వంటి పరిస్ధితులు ఉత్పన్నం అవుతాయి. ఆ సమయంలో కొన్ని రకాల స్నాక్స్ తీసుకోవటం వల్ల ఆకలిని తగ్గించుకోవటమే కాకుండా అతిగా భోజనం చేయటాన్ని నిలువరించుకోవచ్చు.
ప్రోటీన్ బార్లు మీ శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను జోడించడానికి ఒక గొప్ప మార్గం. ఇవి రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఎక్కవ కాలంలో నిల్వవుండేందుకు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. వీటికి బదులుగా వారానికోసారి ఇంట్లోనే ఫ్రూట్ యోగర్ట్ తయారుచేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. రోజూ ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి వీలుంటుంది.