Home » heard
సుప్రీంకోర్టులో ఇవాళ (శుక్రవారం) ఎమ్మెల్యేల కోనుగోలు కేసు విచారణ జరుగనుంది.ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Bhuma Akhilapriya’s bail petition : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు.. భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరుగనుంది. సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయని… మెరుగైన వైద్యం కోసం తనక�