Home » Heart Attack Symptoms
Golden Hour : గుండె సంబంధిత రోగులకు గోల్డెన్ అవర్ అనేది అత్యంత ముఖ్యమైనది. గుండె పోటు లక్షణాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మహిళల కంటే పురుషుల్లో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ ను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా? లేక త్వరలో గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందా? అనే విషయాన్ని ముందే తెలుసుకోవడా�
యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం గుండె నొప్పి తరహాలో నొప్పిని కలిగిస్తాయి. శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. యాసిడ్ రుచితోపాటు, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతిభాగంలో కండరాలు లాగటం, పక్కటెముకల వాపు, ఛాతినొప్పి కారణం అవుతాయి.
ఛాతి కుహరంలో గుండె మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు, కండరాలు, ఎముకలు, అన్నవాహిక వంటి అవయవాల వ్యవస్థలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిలో ఎందులో సమస్య ఉన్నా ఛాతి నొప్పి రావచ్చు.
మైనర్ గ్యాస్ కూడా గుండెపోటుకు కారణం కావచ్చు. ఇది మాత్రమే కాదు, ఒక కొత్త అధ్యయనం ప్రకారం, మలబద్ధకం, TB , పేగు క్యాన్సర్కు దారి తీస్తుంది. ఈ సమస్యలన్నింటినీ నివారించాలనుకుంటే, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం
శరీరంలోని ఎడమ వైపు భాగాల్లో నొప్పి రావడం. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ నుంచి మొదలవుతుంది. క్రమంగా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఎడమ చెయ్యి లేదా ఎడమ వైపు భుజం కండరాల్లో నొప్పి ఉంటుంది. ఇలా నొప్పి అనిపిస్తే గుండె పోటు లక్షణంగా అనుమానించవచ్చు.
హార్ట్ అటాక్ వచ్చిన వారికి ట్రీట్మెంట్ అందకపోతే కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ, అది వచ్చే సూచనలను ముందుగానే పసిగడితే రాకుండా జాగ్రత్త పడొచ్చు లేదంటే సరైన సమయానికి ట్రీట్మెంట్ అందించొచ్చు.