Home » Heart Touching story
తన పొడవాటి జుట్టును దానం చేయడం గురించి అనుసూయా ఘోష్‌ను అడిగినప్పుడు, తన జుట్టును దానం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు చిన్నారి చెప్పింది.
ఓ పేషెంట్ తాలూకు భార్య డాక్టర్ని కలిసి మూడు లడ్డూలు ఇచ్చింది. నాల్గవ లడ్డూ ఎప్పటికీ నేను వారి నుంచి తీసుకోలేను కదా అని డాక్టర్ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఈ లడ్డూ కథ ఏంటి?.. డాక్టర్ షేర్ చేసిన ఓ దయనీయమైన గాథ అందరి మనసుల్ని కదిలించింది.
‘వాషింగ్ పౌడర్ నిర్మా..వాషింగ్ పౌడర్ నిర్మా..పాలలోను తెలుపు నిర్మాతో వచ్చింది..రంగుల బట్టలే తళతళగా మెరిసాయి’..అనే యాడ్ లో తెల్లటి గౌను వేసుకుని..గుండ్రంగా తిరిగే చిన్నపాప గురించి నిర్మా పేరు వెనుక ఉన్న పెను విషాద గాథ..