Home » Heart Transplant
Kamineni Hospitals : ఈ ఆపరేషన్ కోసం దాదాపు 5 గంటలకు పైగా సమయం పట్టింది. బ్రెయిన్ డెడ్ వ్యక్తి గుండెను దానం చేసేందుకు ముందుకు రావడంతో భాస్కర్ పాత గుండెను తీసి కొత్తదాన్ని అమర్చారు.
హార్ట్ ట్రాన్ప్లాంటేషన్లో భాగంగా పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి రెండు నెలలకే కనుమూశాడు. ఈ సర్జరీతో అవయవ మార్పిడి, అవయవ దానం ఒకడుగు ముందుకేసినట్లుగా భావించారు.