Home » Heavy fire
నెదర్లాండ్స్ లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో అగ్నిప్రమాదంలో ఒక భారతీయుడు మరణించినట్లు తెలిపింది.
హైదరాబాద్ లోని కింగ్ కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ కారు మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ మల్కాజిగిరిలోని గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అనే అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ సర్కిల్ లోని జీపీఓ దగ్గర ఎంజే మార్కెట్ సమీపంలోని హిందీనగర్‌లో ఓ ఫర్నిచర్ గోదాములో మంటలు ఎగిసిపడ్డాయి. ఫోర్ వీలర్ దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుక