Home » Heavy fire Accident
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు చార్జింగ్ పెడుతుండగా పేలుడు సంభవించింది.
చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల చెరువు మార్కెట్ యార్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మామిడి మండీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్
ఉత్తరప్రదేశ్ లక్నోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.