Home » Heavy flooding
దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా కుంభవృష్టి కురుస్తోంది. దీంతో సియోల్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి.ఈ వరద ధాటికి ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులో వరదనీరు వచ్చి చేరుతుంది. నాలుగు లక్షల క్యూసెక్కువ వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.