Home » Heavy rain in Hong Kong
హాంకాంగ్‌లో భారీ వర్షం కారణంగా శుక్రవారం రైల్వేశాఖ రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ ఉదయం ట్రేడింగ్‌ను నిలిపివేసింది.