Home » heavy Rain
బెంగళూరు మహానగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.
దేశంలో వర్షాలు, వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా 31 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. గత పదిహేను రోజులుగా ఏదోఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా రెండు రాష్ట్రాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు.
హైదరాబాద్లో వర్షం వస్తుందంటేనే ప్రజలు భయపడుతుంటారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిందే. కొద్దిపాటి వర్షం వచ్చినా పలు ప్రాంతాల్లో రహదారులు కాల్వలను తలపిస్తుంటాయి. తాజాగా కురిసిన వర్షానికి వరదనీటిలో �
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ లో వరద ఉధృతి కొనసాగుతోంది. లంబాగడ్ వద్ద ఉన్న ఖచ్డా డ్రెయిన్ లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భద్రీనాథ్ జాతీయ రహదారి -7(NH-7)లో కొంతభాగం కొట్టుకుపోయింది. ఈ ఘటనతో హైవేకు ఇరువైపులా యాంత్రికులు చ
హైదరాబాద్ లో మళ్లీ వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నగరంలోనే అత్యధికంగా మౌలాలీలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దన్నా వానలతో కుమ్మేస్తున్నాడు. రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చాడు. దీంతో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మరికొద్ది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావ�
కొన్ని రోజుల విరామం తర్వాత తెలంగాణలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ సహా పలు ప్రాంతాల్ల భారీ వర్షపాతం నమోదయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ �