Home » heavy Rain
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరదనీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా మారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నేటి నుంచి కూడా ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సాధారణం కన్నా 60 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది.
నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాల�
భారీ వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భోపాల్‌పట్నం బ్లాక్‌లోని మెట్టుపల్లి (పామ్గల్) గ్రామానికి చెందిన పెద్దవాగులో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది. �
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో శనివారం మధ్యాహ్నం నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
వరద తాకిడికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతమంది గల్లంతయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి సమయంలో అక్కడే దాదాపు 12 వేల మంది ఉన్నారు. సాయంత్రం 5.30 నుంచి బీభత్సంగా వర్షం కురుస్తోంది.
ఈనెల10వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురువారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ క�
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పరదేశీ పురా ప్రాంతంలో ఒక పెళ్లి వేడుక అంగరంగ వైభంగా జరిగింది. బరాత్ ప్రారంభమైంది. రోడ్డుమీద పెళ్లి కూతురు వాహనంలో వెళ్తుంది. పక్కనే బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నడుచుకుంటూ, కొందరు డ్యాన్సులు చేస�
ఐఎమ్‌డీ తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఈ నెల 6న కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు