Home » heavy Rain
హైకోర్టు, నాంపల్లి, ఆబిడ్స్, హిమాయత్ నగర్, కోఠిలో వడగండ్ల వాన పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీమ్ లను అప్రమత్తం చేసింది.
విశాఖలో ఆదివారం (మార్చి19)న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వన్డే మ్యాచ్ కు వరుణ గండం ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏపీలోని అనేక జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.
జలదిగ్బంధంలో నెల్లూరు కాలనీలు
ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం వాయుగుండంగా మారింది. గురువారం ఉదయం పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకుంటుంది. దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి
తుపాను ప్రభావంతో దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపురలతో సహా ఈశాన్య ప్రాంతాలు అక్టోబర్ 24, 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోసారి బెంగళూరును వణికించిన భారీ వర్షాలు
హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. బుధవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని ప్రాంతాల్లో కాలనీలు నీటమునిగాయి.
హైదరాబాద్ మరోసారి వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నానికి కుండపోత వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ అయితే, మొత్తం నీటితో నిండిపోయింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిని అధికారులు రక్షిస్తున్నారు.