Home » heavy Rain
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్ 4లో ఆదివారం కొలంబో వేదికగా ప్రారంభమైన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రిజర్వ్ డే సోమవారంకు వాయిదా పడిన విషయం తెలిసిందే.
రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు.
వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం పడగా.. శనివారం వాతావరణం చల్లబడింది.
ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది.
హైదరాబాద్ నగరంలోని 100కు పైగా ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 70కి పైగా ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 20కి పైగా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
డొల్లార వద్ద అంతరాష్ట్ర వంతెనలను తాకుతూ పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్ గంగాలో గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది.
. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్పూర్, మండి, కులు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వైరల్ అవ్వడానికి జనాలు ఏమైనా చేస్తున్నారు. ఓ వైపు మెట్రోల్లో రీళ్లు, వీడియోలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పాత పాటలు రిక్రియేట్ చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే వర్షంలో ‘రిమ్జిమ్ గిరే సావన్’ పాటను వృద్ధ జంట ఫ్రేమ్ బై ఫ్రేమ్ రి�