Home » heavy Rain
తిరుపతిలో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో నానా పాట్లు పడుతున్న ప్రజలకు మరోసారి ఉపద్రవంలా ముంచెత్తింది వర్షం. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
భారీ వర్షాలకు అన్నదాతకు రూ.500కోట్ల నష్టం _
తిరుమల డిజాస్టర్ రికవరీ సెంటర్లోకి వర్షపు నీరు చేరింది. టీటీడీ సర్వర్లు, నెట్వర్క్ పూర్తిగా నిలిచిపోయాయి. తిరుపతి రెండో ఘాట్ రోడ్డులో చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్టు అంచనా వేస్తోంది.
జోరు వానకు తిరుపతి అతలాకుతలం అయింది. తిరుమల కొండపైనుంచి భారీగా వర్షపు నీరు కిందకు చేరడంతో తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రుయా ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది.
బుక్ చేసుకున్న కళ్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో నడుంలోతు వరకు నిలిచిపోయింది. దీంతో పెళ్లి కష్టాలు మొదలయ్యాయి. అలాగే వివాహం నిర్వహించారు. కానీ..
వరదలకు కేరళ అతలాకుతలం
దేశ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు మెరులతో వర్షం దంచికొట్టింది.
హైదరాబాద్‌ను వరుణుడు వదలడం లేదు. రెండోరోజూ నగరంలో కుండపోత కురిపించాడు. నిన్న ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ ఆగమాగం అయ్యింది. భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి.