Home » heavy Rain
వాతావరణంలోని మార్పుల కారణంగా సోమవారం 2022 మే23న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉందని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని గురుగ్రామ్ జిల్లా కలెక్టర్ నోటీసులు ఇష్యూ చేశారు.
జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టింది. రైలులో చిక్కుకున్న 119 మంది ప్రయాణికుల్ని హెలికాప్టర్లలో సురక్షితంగా తరలించింది.
యాదగిరిగుట్టపై ఘాట్ రోడ్డు ఒక్క వర్షానికి కుంగిపోయింది. నారసింహుడి సన్నిధిలో నాణ్యతా లోపం బయటపడింది.
భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. తెల్లవారు జామున 5.30 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్స్ కుప్పకూలిపోయాయి..
రానున్న రెండు రోజుల్లో కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఏప్రిల్ 14 వరకు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వరంగల్ లోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. అనేక లోతట్టు కాలనీలు నీట మునిగాయి. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అలమటిస్తున్న నగర
తమిళనాడులో వర్షబీభత్సం.. రెడ్ అలర్ట్ జారీచేసిన ఐఎండీ
ఏపీకి మళ్లీ వాన గండం పొంచివుంది. రాష్ట్రంలో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తరాంధ్రపై జొవాద్ తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి తుపాను పయనించనుంది. ఈ తుపానుకు జొవాద్గా నామకరణం చేశారు.