Home » Heavy Rains in AP
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మంగళ, బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.
వాయుగుండం తీరందాటింది. కళింగపట్నం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తీరందాటింది. దీని ప్రభావంతో ఆదివారం పలు చోట్ల ..
విశాఖ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం తెల్లవారు జాము నుంచి వర్షం పడుతుంది. దీంతో విశాఖలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీకి మాండౌస్ తుఫాన్ గండం పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్థరాత్రి దాటాక తుఫాన్ గా మారింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపుగా తుఫాన్ దూసుకొస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
వాయువ్వ బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడన మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా రాబోయే రెండు రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాత�
బాబు వస్తున్నాడు..!
ఏపీలో వర్షాలతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం