Home » Heavy Rains in AP
తిరుమల - తిరుపతికి వర్షం నుంచి ఊరట
తిరుచానూరులో కుప్పకూలిన ఇల్లు
సీఎం జగన్ ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు.
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల నడక దారిని అధికారులు మరోసారి మూసేయనున్నారు. ఈ సారి ముందే జాగ్రత్త పడిన అధికారులు.. 2 రోజుల పాటు నడక దారి మూసేస్తున్నట్టు తెలిపారు.
ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. శనివారం అండమాన్ నికోబార్ తీరం, థాయ్లాండ్ వద్ద ఏర్పడిన అల్పపీడనం ... ఈ నెల 15న వాయుగుండంగా మారింది.
తిరుమలలో కుండపోత.. కనువిందు చేస్తున్న కపిలతీర్థం జలపాతం
ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి!
ఏపీని గులాబ్ తుపాను గజగజలాడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు జలమయం అయ్యాయి. గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించింది.
ఉదయం నుంచి దంచికొడుతున్న వర్షం