Heavy rains in Bengal

    Cyclone Yaas: యాస్ కల్లోలం.. బంగాల్​లో కుండపోతగా వర్షాలు!

    May 26, 2021 / 03:49 PM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను వేగంగా ఉగ్రరూపం దాల్చి అతి తీవ్ర తుఫాన్‌గా మారి బాలసోర్ సమీపంలోని తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ మరో మూడు గంటల్లో పూర్తిగా బలహీనపడుతుందని వ�

10TV Telugu News