Home » Hebah Patel Instagram
కుమారి 21F సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది 'హెబ్బా పటేల్'. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు, తమిళ హీరోయిన్ గా నటిస్తూనే, కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్ లతో హల్ చల్ చేసే ఈ భామ..
కుమారి 21 f సినిమాతో అందరి మెప్పించిన హెబ్బా పటేల్ ఆ తర్వాత అనుకున్నంత గుర్తింపు రాలేదు. అవకాశలకోసం ఎదురు చూస్తూ సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోలని షేర్ చేస్తుంది హెబ్బా.
ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..
రీసెంట్గా హెబ్బా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి..