Hebah Patel : హెబ్బా పటేల్ చీర పరువాలు..
కుమారి 21F సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది 'హెబ్బా పటేల్'. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు, తమిళ హీరోయిన్ గా నటిస్తూనే, కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్ లతో హల్ చల్ చేసే ఈ భామ.. తాజాగా చీరలో పరువాలు ఒలికిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Hebah Patel latest photoshoot in saree

Hebah Patel latest photoshoot in saree (1)

Hebah Patel latest photoshoot in saree (2)

Hebah Patel latest photoshoot in saree (3)

Hebah Patel latest photoshoot in saree (4)

Hebah Patel latest photoshoot in saree (5)