Home » Heeramandi series
‘దేవదాస్’, ‘బాజీరావ్ మస్తానీ’ ‘పద్మావత్’ వంటి గొప్ప చిత్రాలను నిర్మించిన సంజయ్ లీలా భన్సాలీ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించారు. ప్రీ ఇండిపెండెన్స్ సెట్ సిరీస్ ‘హీరమండి’ కోసం ఆయన నెటఫ్లిక్స్‌తో కలిసి పని చేయనున్నారు.