Home » Hefty Traffic Challans
హైదరాబాద్ శివార్లలోని ఓఆర్ఆర్ నుంచి అసదుద్దీన్ కారు అతి వేగంగా వెళ్లడంతో..
ఓ వ్యక్తి తన తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకుకు అంత్యక్రియలు చేశాడు. కట్టెలు పేర్చాడు. కొత్త బట్టలు కట్టాడు. పూల దండ వేశాడు. ఆ తరువాత అంత్యక్రియలు చేశాడు.
కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చాలు.. భారీగా ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారు. ఆ చలాన్లు చూసి వాహనదారులు బెదిరిపోతున్నారు. బండి బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు. ఏ చిన్న డాక్యుమెంట్ లేకున్నా.. ట్రాఫిక్ పోలీ�